ఓపెన్ బ్లౌజ్‌లో దర్శనమిచ్చిన ఈషా.. మత్తెక్కిస్తున్న నాభి అందాలు

by Anjali |   ( Updated:2023-09-24 12:40:58.0  )
ఓపెన్ బ్లౌజ్‌లో దర్శనమిచ్చిన ఈషా.. మత్తెక్కిస్తున్న నాభి అందాలు
X

దిశ, సినిమా: బోల్డ్ బ్యూటీ ఈషా గుప్తా మరోసారి బూబ్ షోతో రెచ్చిపోయింది. స్కిన్ షో చేయడంలో తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకున్న నటి.. ఇటీవల ఆరుబయట అర్ధనగ్న ప్రదర్శన చేసి ఇంటర్నెట్‌ను హీటెక్కించగా.. నెట్టింట దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కుంది. అయినా ఇవేమీ తనకు పట్టవన్నట్లే బిహేవ్ చేస్తున్న హాటీ.. రీసెంట్‌గా వైట్ కలర్ లెహంగాలో హొయలు పోయింది. ఈ మేరకు ప్రింటెడ్ వైట్ కలర్ డ్రెస్‌లో అందంగా కనిపించిన ఆమె టాప్ టూ బాటమ్ అందాలు చూపిస్తూ కొంటె చూపులతో కుర్రాళ్లను కవ్వించింది. ముఖ్యంగా వక్షోజాలు, నాభీని చూపిస్తూ విభిన్న యాంగిల్స్‌లో ఫొటోలకు పోజులిస్తూ అట్రాక్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతుండగా.. ‘నీవు ఓపెన్ బ్లౌజ్‌లో ఉన్నట్లు ఊహించుకుంటే మా బాడీ టెంపరేచర్ హద్దులు లేకుండా పెరిగిపోతుంది’, ‘మన దేశంలోనే హాటెస్ట్ సెక్సీయెస్ట్ దివా’ అంటూ సెక్సీ కామెంట్స్ చేస్తున్నారు.


Advertisement

Next Story