- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమ్మ ఒప్పుకుంటేనే ఆ సీన్ చేస్తానని చెప్పాను: ఈషా డియోల్
దిశ, సినిమా : ‘ధూమ్’ సినిమాలో బికినీ ధరించడానికి తల్లి హేమమాలిని అనుమతి తీసుకున్నట్లు ఈషా డియోల్ వెల్లడించింది. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. ఈ యాక్షన్ ఫిల్మ్‌లోని టైటిల్ ట్రాక్‌లో బికినీ సన్నివేశంలో నటించడానికి ముందు చాలా ఆందోళన చెందినట్లు తెలిపింది. ‘నేను చాలా భయపడ్డాను. ఆదిత్య చోప్రా డిమాండ్‌కు కమిట్ అయ్యే ముందు అమ్మ అనుమతి కోసం ఒక రోజు సమయం కావాలని కోరాను. అయితే దీని గురించి ఆమెతో మాట్లాడేందుకు కష్టంగా ఫీల్ అయ్యాను. కానీ, నేను ఊహించిన దానికి భిన్నంగా అమ్మ రిప్లై ఇచ్చింది. ‘స్వీమ్ చేసేటపుడు ధరించే దుస్తులే కదా.. అందులో ఏముంది. స్విమ్ షూట్ వేసుకున్నాననే ఫీలింగ్‌తోనే చక్కగా కెమెరా ముందు లీనమైపో’ అని చెప్పింది. అయినప్పటికీ నేను మానసికంగా సిద్ధం కావడానికి ఆరు నెలల టైమ్ పట్టింది’ అంటూ ఈషా చెప్పుకొచ్చింది.
Also Read: శానిటరీ ప్యాడ్స్ ప్రకటనలో స్మృతి ఇరానీ.. భయంగానే నటించిందట!