‘Skanda’ మూవీ నుంచి ఎనర్జిటిక్ ఫస్ట్ సింగిల్ రిలీజ్

by samatah |   ( Updated:2023-08-07 09:28:22.0  )
‘Skanda’ మూవీ నుంచి ఎనర్జిటిక్ ఫస్ట్ సింగిల్ రిలీజ్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రామ్ పోతినేని, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న సాలిడ్ మాస్ యాక్షన్ మూవీ ‘స్కంద’. శ్రీ లీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా రిలీజ్‌గా రాబోతుంది. ఇక మేకర్స్ ఫస్ట్ సింగిల్ ‘నీ చుట్టూ చుట్టూ’ అనే పాట ప్రోమో ఇటీవల రిలీజ్ చేయగా తాజాగా మొత్తం లిరికల్ సాంగ్‌ విడుదలచేశారు. ఇందులో రామ్, శ్రీ లీల డబుల్ ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నారు. రామ్ డాన్స్ గురించి మనకు తెలిసిందే. కానీ శ్రీ లీల కూడా అద్భుతమైన డాన్సర్. చూస్తుంటే రామ్‌ను ఈ సాంగ్‌లో డామినేట్ చేసిందనడంలో ఎలాంటి డౌట్ లేదు. మొత్తానికి సాంగ్ చాలా ఫ్రెష్ అండ్ స్టైలిష్ బీట్స్‌తో ఉంది. తమన్ చాలా బాగా ప్రజెంట్ చేశారు.

Advertisement

Next Story