దృశ్య ట్రైనింగ్ అకాడమీ ప్రారంభించిన జబర్దస్త్ యాంకర్..

by Vinod kumar |
దృశ్య ట్రైనింగ్ అకాడమీ ప్రారంభించిన జబర్దస్త్ యాంకర్..
X

దిశ, సినిమా: హైదరాబాద్‌లో దృశ్య ట్రైనింగ్ అకాడమీని ప్రారంభించింది జబర్దస్త్ యాంకర్ రష్మీ. ఇక్కడ మేకప్, హెయిర్, బ్రైడల్, శారీ డ్రాపింగ్‌ ట్రైనింగ్ ఇవ్వబడుతుందన్న ఆమె.. తన దగ్గర పదేళ్లుగా మేకప్ మన్‌గా వర్క్ చేస్తున్న వేణు ఈ విధంగా తన డ్రీమ్‌ను ఫుల్‌ఫిల్ చేసుకోవడం హ్యాపీగా ఉందని తెలిపింది. ఈ సందర్భంగా మాట్లాడిన అకాడమీ చైర్మన్ సురేష్.. వేణు తన దగ్గరకు వచ్చి ఈ ఐడియా చెప్పారని, నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశానని తెలిపాడు. వేణు ఈ రంగంలో సక్సెస్ కావాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు.

Advertisement

Next Story