- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kareena: ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి.. ఫొటోగ్రాఫర్‌లకు కరీనా రిక్వెస్ట్
by Prasanna |
X
దిశ, సినిమా : తమ అనుమతి లేకుండా ప్రైవేట్ ఫొటోలు తీయడంపై బాలీవుడ్ నటి కరీనా కపూర్ మరోసారి స్పందించింది. రీసెంట్‌గా ఓ షోలో పాల్గొన్న ఆమె.. ఇటీవల కొంతమంది ఫొటోగ్రాఫర్‌లు తమ ఇంట్లోకి చొరబడి తమను క్లిక్ చేయడం ఇబ్బందికరంగా అనిపించిందని చెప్పింది. నిజానికి బయట ఉన్నపుడు తన ఫొటోలు ఎవరు తీసుకున్నా పెద్దగా పట్టించుకోనని, వాళ్లకు ఎలాంటి హద్దులు కూడా పెట్టలేదని తెలిపింది. ‘నేను వారి కోసం ఇంకా ఏమి చేయగలననే ఆలోచనలతో సతమతమవుతున్నా. కొంతమంది ప్రవర్తను చూసి ఆశ్చర్యపోతున్నా. భవనం ఆవరణలోకి ప్రవేశించేటప్పుడు లేదా పిల్లలతో సరదాగా బయటకు వెళ్లినపుడు మమ్మల్ని క్లిక్ చేయవద్దని నేను అభ్యర్థిస్తున్నా’ అని రిక్వెస్ట్ చేసింది.
Advertisement
Next Story