- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
న్యూడ్ సీన్స్ చేయడం ఇష్టమే కానీ.. పార్ట్స్‌పై కామెంట్స్ నచ్చవు
దిశ, సినిమా: హాలీవుడ్ స్టార్ నటి 'కేట్ హడ్సన్' సినిమాల్లో నగ్నత్వం గురించి ఆసక్తికరంగా మాట్లాడింది. న్యూడ్ సీన్స్ చేయడంలో వ్యక్తిగతంగా తనకు ఎలాంటి సమస్య లేదని, అలాంటి అవకాశాన్ని గొప్పగా ఫీల్ అవుతానని చెప్పింది. అయితే దాని గురించి జనాలు విపరీతంగా చర్చించడం కాస్త ఇబ్బందిగా భావిస్తానన్న ఆమె.. ముఖ్యంగా తన బాడీ పార్ట్స్ గురించి ఎవరైనా మాట్లాడితే వినడానికి కష్టంగా అనిపిస్తుందని చెప్పింది. అంతేకాదు ఆ సన్నివేశానికి సంబంధించిన ఇష్యూను న్యూస్ హెడ్ లైన్స్‌గా మార్చకూడదని ఎల్లప్పుడూ కోరకుంటానన్న బ్యూటీ.. సినిమాలో ప్రేమ, శృంగార సన్నివేశాలు కీలకంగా పనిచేస్తాయని అభిప్రాయపడింది. ఏదేమైనప్పటికీ తన జీవితం ఒక తెరిచిన పుస్తకమని వెల్లడించిన కేట్.. బోల్డ్ పాత్రల్లో నటించిన స్త్రీలను టార్గెట్ చేసి భయపెట్టడం మానుకోవాలని నెటిజన్లకు సూచించింది. చివరగా తను నటించిన అప్ కమింగ్ మూవీ 'గ్లాస్ ఆనియన్: ఎ నైవ్స్ అవుట్ మిస్టరీ' డిసెంబర్ 23న నెటిఫ్లిక్స్ వేదికగా విడుదల కానుంది.
Read more:
జాక్ చనిపోవడానికి నా బరువే కారణమన్నారు: బాడీ షేమింగ్‌పై Kate Winslet
- Tags
- Kate Hudson