- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Surekha Vani: నాపై ఆ ఆరోపణలు ఆపండి.. డ్రగ్స్ కేసుపై స్పందించిన సురేఖ వాణి
X
దిశ, సినిమా: డ్రగ్స్ కేసులో ‘కబాలి’ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ కృష్ణ ప్రసాద్ చౌదరిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనను కస్టడీలోకి తీసుకుని చౌదరి మొబైల్ కాల్ డేటా, వాట్సప్ చాటింగ్‌ను ఢీకోడ్ చేసి వివరాలు సేకరించారు. అలా అతని కాల్ లిస్ట్, వాట్సప్‌లో బిగ్‌బాస్ ఫేమ్ అషు రెడ్డి, నటి సురేఖ వాణి, జ్యోతి ఫోన్ నెంబర్‌ను గుర్తించారు. అలా సురేఖపై కూడా చాలా వార్తలు పుట్టుకొచ్చాయి. దీంతో ఈ విషయంపై తాజాగా సురేఖా వాణి స్పందించారు. ‘ఈ ఆరోపణల వల్ల నా భవిష్యత్. నా పిల్లల భవిష్యత్తు, ఫ్యామిలీ పరువు పోతుంది. దీంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. దయచేసి రూమర్స్ సర్క్యులేట్ చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నా’ అంటూ సురేఖ వాణి వీడియో రిలీజ్ చేసింది.
Read more:
దిశా టాప్ టూ బాటమ్ సర్జరీలు చేయించుకుంది.. ఈ వీడియో సాక్ష్యం అంటున్న నెటిజన్లు
Advertisement
Next Story