వామ్మో.. బన్నీ భార్యకు అంత భయంకరమైన వ్యాధి ఉందా?

by samatah |   ( Updated:2023-07-02 04:14:24.0  )
వామ్మో.. బన్నీ భార్యకు అంత భయంకరమైన వ్యాధి ఉందా?
X

దిశ, వెబ్‌డెస్క్ : సమంతకు మయోసైటీస్ వ్యాధి వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత చాలా మంది సెలబ్రిటీలకు ఉన్న వ్యాధులు గురించి తెరపైకి వచ్చాయి. కాగా, రీసెంట్‌గా అల్లు అర్జున్ భార్యకు కూడా ఓ భయంకరమైన వ్యాధి ఉంది అని ఓ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

అది ఏమిటంటే? ఓసిడీ.. అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డికి క్లీన్ నెస్ అంటే మహా పిచ్చట. ఎంతలా అంటే విండోస్ పై చిన్న దుమ్ము కన పడిన సరే వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి క్లీన్ చేసేస్తుందట. అంతే కాదు పుష్ప సినిమా కోసం బన్నీ రెండు నెలల పాటు బయట షూటింగ్ కు వెళ్లి దుమ్ము, ధూళితో వస్తే స్నేహ రెడ్డి వారం రోజుల పాటు దూరం పెట్టిందంట. దీంతో స్నేహ రెడ్డికి ఓసీడీ వచ్చిందంటూ నెటిజన్స్ ప్రచారం చేస్తున్నారు.

Also Read: బెడ్ రూంలో అక్కాచెల్లెళ్ల ముద్దులాట.. బర్త్ డే స్పెషల్‌గా జీవితారాజశేఖర్ కూతుర్ల రొమాన్స్

Advertisement

Next Story