- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
GOOD NEWS: చిరంజీవితో క్లోజ్ అవ్వాలనుకుంటున్నారా? ఈ చిన్న పనితో మీ కోరిక నెరవేరినట్లే?
దిశ, వెబ్డెస్క్: మెగాస్టార్ చిరంజీవి గురించి స్పెషల్గా చెప్పాల్సిన అక్కర్లేదు. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ నటుడి గురించి ఎంత చెప్పిన తక్కువే. 68 ఏళ్లలో కూడా ఇప్పటికి యంగ్ హీరోలకు సైతం పోటీపడుతూ సినిమాల్లో నటిస్తున్నారు. అంతేకాకుండా అదిరిపోయే స్టెప్పులతో డాన్స్ ఇరగదీస్తున్నారు. ప్రస్తుతం చిరు ‘విశ్వంభర’ చిత్రంలో నటిస్తున్నారు. ఇకపోతే మెగాస్టార్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. ఈయనతో తొందరగా కలిసిపోవాలంటే ఏం చేయాలని నెట్టింట చర్చ నడుస్తోంది. అయితే చిరుకు నచ్చాలంటే అవతలి వ్యక్తిలో పక్కా ఈ క్వాలిటీ ఉండాలట. ఎవరైన సరే ఎప్పుడు కష్టపడి పని చేస్తూ ఉండాలట. అలాంటి వారిని ఎప్పుడు ప్రోత్సహిస్తూనే ఉంటారట. వీలైతే అలాంటి వారికోసం చిరు సమయాన్ని వృథా చేసుకుని మరీ సలహాలు ఇస్తూ ఉంటారట. ఇప్పటికే ఇండస్ట్రీలోని పలువురు స్టార్ హీరోలకు చిరు ఆదర్శంగా నిలిచిన విషయం తెలిసిందే. కొత్త దర్శకులను, హీరోలను కూడా ఈయన ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉంటారట. వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతూ మరింత ఇంట్రెస్ట్ రప్పిస్తారట.