- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాగార్జున కంటే ముందే అమలను ప్రేమించి జీవితం నాశనం చేసుకున్న స్టార్ నటుడు ఎవరో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్ : అక్కినేని అమల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం నటనతో ఎంతో మందిని ఆకట్టుకున్న ఈమె, నాగార్జునను ప్రేమ పెళ్లి చేసుకున్న తర్వాత చిత్రపరిశ్రమకు దూరమైందనే చెప్పాలి. అక్కినేని కోడలు అయినప్పటి నుంచి అమల కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ వచ్చింది.
అయితే తాజాగా ఈమెకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అది ఏమిటంటే? అమలను నాగార్జున కంటే ముందే ఓ స్టార్ నటుడు గాఢంగా ప్రేమించాడంట. అతనెవరో కాదు, శివ సినిమాలో విలన్ రఘువరన్. అయితే అతను తన ప్రేమను చెబుదాం అనుకునే సమయానికే, నాగార్జున, అమల ప్రేమలో ఉన్నట్లు తెలిసిందంట.
ఇక తర్వాత ఆయన హీరోయిన్ రోహిణిని పెళ్లి చేసుకున్నాడు. అయితే రఘువరన్ పెళ్లి చేసుకున్నప్పటికీ అమలను మర్చిపోలేకపోయాడంట. దీంతో అమల మీద ప్రేమ, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వలన మద్యానికి బానిసై,అనారోగ్యంతో కన్ను మూశాడంట.
Also Read..
అక్కినేని బ్రదర్స్ మధ్య విభేదాలు.. క్లారిటీ అదే అంటున్న నెటిజన్స్!
నా కెరీర్‌లోనే నాకు గుర్తుండి పోయే క్యారెక్టర్ అది: Samantha