- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘సలార్’ మూవీలో చూపించిన ఖాన్సార్ నగరం ఎక్కడుందో తెలుసా..?
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా అందరి నోట ప్రభాస్ సలార్ సినిమా గురించే వినిపిస్తోంది. ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమా విడుదల సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ మూవీ ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే సలార్ మూవీ మొత్తం ఖన్సార్ అనే నగరం చుట్టూ తిరుగుతుంది. ఈ క్రమంలో అసలు ఖాన్సార్ ఉందా? సినిమా కోసం క్రియేట్ చేశారా అని నెట్టింట చర్చలు మొదలయ్యాయి.
సలార్‌లో మాత్రం ఈ నగరం పాకిస్తాన్, గుజరాత్ మధ్య ఉందని చూపించారు. అయితే ఖాన్సార్ నగరం ఇరాన్‌లోని ఇస్ఫహాన్ ప్రావిన్స్‌లో ఉంది. ఇక్కడ 22 వేలకు పైనే పర్షియన్లు నివాసం ఉంటున్నట్లు సమాచారం. ఖాన్సార్ నగరం ‘సలార్’ సినిమాలో చూపించినట్టుగా ఉండదట. పూర్తిగా భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పార్ట్ 2 త్వరలో రాబోతుంది. దీని టైటిల్‌ను కూడా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రివీల్ చేశారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు.
Read More..
ప్రభాస్ ‘సలార్’ మూవీలో టాలీవుడ్ స్టార్ హీరో కొడుకు.. ఆ కీ రోల్ అతనిదేనా?