ఆస్కార్ "గిఫ్ట్ బ్యాగ్" విలువ అంతుందా..!

by Mahesh |
ఆస్కార్ గిఫ్ట్ బ్యాగ్ విలువ అంతుందా..!
X

దిశ, వెబ్‌డెస్క్: 95వ ఆస్కార్ వేడుకలు అమెరికాలోని లాస్ ఎంజిల్స్‌లో నిర్వహించారు. కాగా, ఈ అవార్డులకు షార్ట్ లిస్ట్ అయిన ఆస్కార్ నామినీలకు 'ఎవ్రీ వన్ విన్స్' గిఫ్ట్ బ్యాగ్ ఇచ్చారు. రూ. కోటీ విలువ చేసే ఈ బ్యాగ్‌లో కెనడియన్ ఎస్టేట్‌కు చెందిన $16 జంతికల ప్యాకేజీ, అలాగే $40,000 వరకు విలువ చేసే దాదాపు 60 బహుమతులను కలిగి ఉంటుంది. ఇందులో ఇటాలియన్ లైట్‌హౌస్‌లో స్టే చేయడానికి వీలు కల్పించే ఓచర్, ఆస్ట్రేలియాలో 1 చదరపు మీటర్ల స్థలం, కాస్మెటిక్ సర్జరీ వోచర్‌లు ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed