Niharika: విడాకుల అనంతరం నిహారిక మెడలో తాళి ఏం చేసిందో తెలుసా?

by samatah |   ( Updated:2023-07-05 07:41:27.0  )
Niharika: విడాకుల అనంతరం నిహారిక మెడలో తాళి ఏం చేసిందో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : మెగా డాటర్ నిహారిక తన విడాకులను కన్ఫామ్ చేసింది.పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్లు నిహారిక ఇన్ స్టాలో అధికారికంగా ప్రకటించింది. ఈ సున్నిత సమయంలో తమను ఇబ్బంది పెట్టవద్దని కోరుతున్నాను.ఇద్దరం కొత్తగా ప్రారంభించే వ్యక్తిగత జీవిత విషయంలో ప్రైవసీని కోరుకుంటున్నాము అంటూ నిహారిక తన ఇన్ స్టావేదిక అభిమానులకు విజ్ఞప్తి చేసింది. ఈక్రమంలో నిహారికకు సంబంధించిన మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది ఏమిటంటే నిహారిక విడాకులు మంజూరైన అనంతరం తన తాళిని ఏం చేసిందనేదానిపై ఓ వార్త వైరల్‌గా మారింది.

అయితే హైదరాబాద్‌లోని కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇక విడాకుల అనంతరం, నిహారిక చైతన్య కట్టిన తాళిని , అతని ఇంటికి కొరియర్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో నిహారిక ఇలా తాళిని కొరియర్ చేస్తుందని ఎవరూ ఊహించలేదంటూ, నెటిజన్లు ముచ్చటిస్తున్నారు.

Read More..

Niharika Konidela : నిహారికతో విడాకుల తర్వాత మొదటిసారి స్పందించిన చైతన్య.

Niharika Divorce: భరణం కింద నిహారిక ఎన్ని కోట్లు డిమాండ్ చేసిందో తెలుసా?

విడాకులు తీసుకున్న మెడలో నల్లపూసలు ధరిస్తున్న సమంత.. కారణం అదేనా?

Advertisement

Next Story