- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Lavanya Tripathi : మెగా కోడలు లావణ్య త్రిపాఠి క్యాస్ట్ ఏంటో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్: వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి త్వరలోనే వివాహ బంధంతో ఒక్కటవ్వబోతున్న సంగతి తెలిసిందే. కాగా.. హైదరాబాదులో నాగబాబు నివాసమైన మణికొండ ఫామ్ బీడ్ గేటెడ్ కమ్యూనిటీలో జూన్ 9న వరుణ్-లావణ్యల నిశ్చితార్థం వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు అల్లు అర్జున్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్‌తో పాటు మెగా ఫ్యామిలీ మొత్తం కుటుంబ సభ్యులు పాల్గొని తెగ సందడి చేశారు. తాజాగా నెటిజన్లు లావణ్య క్యాస్ట్ ఏంటో తెలుసుకోవడానికి గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ భామ గతంలో ఓ ఇంటర్వ్యూలో తన ఫ్యామిలీ గురించి చెప్పుకొచ్చారు. లావణ్య యూపీకి చెందిన బ్రాహ్మణ ఫ్యామిలీలో జన్మించారు. డెహ్రాడూన్‌లో పెరిగారు. తండ్రి హైకోర్టు న్యాయవాది. తల్లి రిటైర్డ్ టీచర్. ఆమెకు ఓ చెల్లి, సోదరుడు ఉన్నారు. ఇక క్యాస్ట్ ఫీలింగ్‌పై స్పందించి.. ‘‘మనుషులు తమ వ్యక్తిత్వం, సక్సెస్ ఆధారంగా గొప్పవాళ్ళు అవుతారు. కులం వల్ల కాదని, తమ కుటుంబంలో ఎలాంటి క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఉండదని’’ మెగా కోడలు చెప్పుకొచ్చారు.
Read more: దాన్ని మాత్రం వదులుకోను అంటూ వరుణ్ తేజ్‌కి తెగేసి చెప్పిన లావణ్య త్రిపాఠి