" Dhamaka" సినిమాకు శ్రీలీల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా !

by Prasanna |   ( Updated:2022-12-26 04:43:38.0  )
 Dhamaka సినిమాకు శ్రీలీల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా !
X

దిశ, వెబ్ డెస్క్ : శ్రీలీల " పెళ్లి సందడి " సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఫస్ట్ సినిమాతో హిట్ కొట్టింది. తాజాగా శ్రీలీల నటించిన సినిమా " ధమాకా ". ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవి తేజ సరసన నటించింది. విడదలైన రోజు నుంచి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఈ అమ్మడు తెగ సంతోషపడుతుందట. ఈ సినిమాతో శ్రీలీల క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. ఎందుకంటే రవి తేజతో సమానంగా డ్యాన్స్‌లు వేస్తూ ఆయన అభిమానులను ఫుల్ కుష్ చేసేసింది. ఈ సినిమాకు ఈ ముద్దుగుమ్మ అక్షరాల రూ.కోటి రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుందట. అతి తక్కువ సమయంలో సోషల్ మీడియాలో కూడా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా హిట్ టాక్ రావడంతో సినిమా ఆఫర్లు కూడా వెల్లువెత్తుతాయి.

Also Read...

Kantara-2 సినిమాపై క్లారిటీ!

Advertisement

Next Story