మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రాకముందు ఏ సీరియల్స్‌లో నటించారో తెలుసా?

by Anjali |
మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రాకముందు ఏ సీరియల్స్‌లో నటించారో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: కొంతమంది హీరోలు మొదట తమ కెరీర్‌ను బుల్లితెరపై ప్రారంభించి.. వెండితెరపై స్టార్ హీరోలుగా నిలిచినవారే. అందులో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. ‘ఈ హీరో పరిశ్రమకు వచ్చిన కొత్తలో హిందీ డైలీ సీరియల్ ‘రజిని’ లో నటించారట. ఇందులో చిరంజీవి గెస్ట్ రోల్ చేశారట. కాగా.. కొన్ని ఎపిసోడ్స్ అనంతరం సినిమాల్లో అవకాశం రావడంతో ఆ సీరియల్‌కు గుడ్‌బై చెప్పారట. ఈ విషయం ఇంతవరకు చాలా మందికి తెలియదు.

Advertisement

Next Story