- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరెంట్ సినిమాలోని హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?
దిశ, సినిమా : నటి స్నేహ ఉల్లాల్ అందరికి పరిచయం ఉన్న ముద్దుగుమ్మనే. ఈమె తన అందంతో ఎంతో మందిని ఆకట్టుకుంది. ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన ఈముద్దుగుమ్మ, తన నటనతో అందరినీ తన వైపు ఆకర్షించుకుంది. ఇక కరెంట్ సినిమాతో ఈ అమ్మడుకు మంచి క్రేజ్ వచ్చింది.
దీంతో వరసగా ఆఫర్స్ వచ్చాయి. సింహా లాంటి సినిమాల్లో నటించింది, అల్లు అర్జున్ వరుడు మూవీలో ఓ స్పెషల్ సాంగ్లో చేసింది అయినా.. ఈ బ్యూటీ తెలుగు పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకోవడంలో విఫలం అయ్యిందనే చెప్పవచ్చు. ఇక తాజాగా స్నేహ ఉల్లాల్కు సంబంధించిన లేటేస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వాటిని చూసిన నెటిజన్స్.. కంరెంట్ మూవీ హీరోయిన్ ఏంటీ ఇలా మారిపోయిదంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, మీరు ఓ లుక్ వేయండి. తాజాగా స్నేహా ఉల్లాల్తో కలిసి దిగిన ఫోటోను నటి తేజస్వీని తన ఇన్ స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి. అందులో స్నేహ, ముద్దుగా.. పింక్ కలర్ షర్ట్లో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ఇది చూసిన నెటిజన్స్, స్నేహ ఏంటీ ఇంత అందంగా.. బొద్దుగా తయారైంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం సప్తగిరి కీ రోల్ పోషిస్తోన్న భవనం సినిమాలో నటిస్తోంది.
Read More...
వల్లంగి పిట్ట ఇప్పుడు హాట్ పిట్ట అయ్యిందిగా..కావ్య కళ్యాణ్ ఫోటోలు వైరల్