సూర్య వంశం సినిమాలోని చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా?

by samatah |
సూర్య వంశం సినిమాలోని చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : సూర్యవంశం సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే ఇంట్రెస్ట్‌గా చూసేవారు లేకపోలేదు. అంతే కాకుండా ఈమూవీలో వెంకటేశ్ కొడుకుగా నటించిన బుడ్డోడి గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. ఈయన తన నటనతో ఎంతో మందిని ఆకట్టుకున్నాడు. ఇక చాలా మంది సూర్యవంశం సినిమా చూశారంటే, ఆబుడ్డోడి కోసమే అనడంలో అతిశయోక్తి లేదు. అంతలా ఆకట్టుకున్నాడు ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఆనంద్ వర్మ.

అంతే కాకుండా చైల్డ్ ఆర్టిస్ట్ ఆనంద్ వర్మ బాలరామాయణం, తిరుమల తిరుపతి వెంకటేశ, ప్రియరాగాలు, మనసంతా నువ్వే లాంటి సినిమాలలో నటించి అలరించాడు. అయితే తాను చిన్నప్పుడు నటనతో ఎందరినో ఆకట్టుకున్న ఆనంద్ ఇప్పుడు ఎలా ఉన్నాడో చూస్తే షాక్ అవ్వాల్సిందే. కుర్ర హీరోలాకు ఏమాత్రం తీసిపోకుండా, మంచి కట్ అవుట్‌తో ఉన్నాడు. అంతే కాకుండా ఆనంద్ త్వరలో సినిమా హీరోగా ఏంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. ఇక చిన్నప్పటి అల్లరి హీరో ఇప్పుడు ఎలా ఉన్నాడో, ఓలుక్ వేయండి మరి.

ఇవి కూడా చదవండి: Mrunal Thakur : సీతారామం సీక్వెల్‌ రావాలని బలంగా కోరుకుంటున్నా: మృణాల్ ఠాకూర్

Advertisement

Next Story

Most Viewed