Upasana Kamineni డెలివరీకి వెళ్లే ముందు ధరించిన టి షర్ట్ కోసం ఎంత ఖర్చు పెట్టారో తెలుసా?

by Prasanna |   ( Updated:2023-06-24 03:42:28.0  )
Upasana Kamineni  డెలివరీకి వెళ్లే  ముందు ధరించిన టి షర్ట్ కోసం ఎంత ఖర్చు పెట్టారో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్ : మెగా కోడలు ఉపాసన ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం మనకి తెలిసిందే. ఈ నెల 20వ తేదీన హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని అపోలో హాస్పిటల్లో ఈమె బిడ్డకు జన్మనిచ్చారు. అయితే హాస్పిటల్ కు వెళ్లే సమయంలో ఉపాసన వేసుకున్న పింక్ టి షర్ట్ గురించి ఓ వార్త వైరల్ అవుతుంది. ఉపాసన డెలివరీకి వెళ్లడానికి ముందు ధరించిన పింక్ టి షర్ట్ అక్షరాల 48 వేల రూపాయలు అట. ఉపాసన కొన్ని కోట్లకు వారసురాలు అయిన ఆమె చాలా సింపుల్ గా ఉంటుంది. ఈ టి షర్ట్ ఆమె సోదరి తనకు గిఫ్ట్ గా పంపించారట. ఉపాసన దుస్తుల కోసం ఇంత ఖర్చు పెడుతున్నారా అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

For more Cinema news

Advertisement

Next Story