లాభాల బాట పట్టిన 'Baby'.. రెండో రోజు ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

by Prasanna |   ( Updated:2023-07-16 08:24:29.0  )
లాభాల బాట పట్టిన Baby.. రెండో రోజు ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్ : యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కలిసి నటించిన సినిమా బేబీ. ఈ సినిమాలో విరాజ్ అశ్విన్ మరో కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాకు సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. విడుదలకు ముందే ఈ సినిమాలోని పాటలు హైప్ క్రియేట్ చేశాయి. విజయ్ బుల్గానిన్ ఇచ్చిన సంగీతం సినిమాకు ప్లస్ అయింది. టీజర్, ట్రైలర్‌లో సాయి రాజేష్ రాసిన డైలాగ్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా జూలై 14న ప్రేక్షకుల ముందుకొచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 2.60Cr రాబట్టింది. రెండో రోజు ఏకంగా 2.98Cr వసూళ్లు రాబట్టింది. ఈ రెండు రోజుల్లో బేబీ కలెక్షన్స్ 5.58CR నెట్, 9.80Cr~ గ్రాస్ గా నమోదయ్యాయి. ఏరియాల వారిగా చూసుకుంటే..

నైజాం: 01.35

సీడెడ్: 0. 39 L,

ఉత్తరాంధ్ర :0.48 L ,

ఈస్ట్ : 0. 20 L

వెస్ట్ : 0.12 L

గుంటూరు: 0. 17 L ,

కృష్ణ: 0. 17 L ,

నెల్లూరు: 0. 10 L

ఏపీ తెలంగాణలో మొత్తంగా 2.98 కోట్ల షేర్ రాగా..5.15 కోట్ల గ్రాస్ వచ్చింది.ఇక ప్రపంచవ్యాప్తంగా 7.04 కోట్ల షేర్ రాగా.. 13.30 కోట్ల గ్రాస్ వచ్చింది.

Also Read: నేను ప్రేమలో పడేలా చేసింది అదే.. Sai Pallavi పోస్ట్..

Advertisement

Next Story