RamCharanTej: శంకర్ సినిమాలో చరణ్ పాత్ర ఎలా ఉంటుందో తెలుసా ?

by Prasanna |   ( Updated:2023-01-01 07:33:33.0  )
RamCharanTej: శంకర్ సినిమాలో చరణ్ పాత్ర ఎలా ఉంటుందో తెలుసా ?
X

దిశ,వెబ్ డెస్క్ : రామ్ చరణ్ తన మొదటి సినిమా నుంచి తన నటనతో అందరిని మెప్పించారు. రంగస్థలం సినిమాతో తన నటనకు ఎన్నో అవార్డులను గెలుచుకున్నాడు. ఇప్పుడు అందరి చూపు శంకర్ సినిమాపైనే..ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్స్ లో కనిపించనున్నారట. దానిలో ఒక పాత్ర నత్తితో బాధ పడుతూ ఉంటాడట.ఈ పాత్రకు రామ్ చరణ్ చాలా కష్ట పడుతున్నాడట. అంతే కాకుండా చిరంజీవి దగ్గర సలహాలు కూడా తీసుకుంటున్నారట. రంగస్థలం సినిమాలో చెవుడు పాత్రలో రామ్ చరణ్ ఒదిగిపోయాడు. ఈ సినిమా అంతా పొలిటికల్ బ్యాక్డ్రాప్ తో ఉండబోతుందని తెలుస్తుంది. ఈ సినిమా ఈ ఏడాదిలో మన ముందుకు వస్తుందట. ఎస్.జె సూర్య కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.

Also Read:

స్వర్గంలోకి వెళ్లాలంటే ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి: Samantha

Advertisement

Next Story