- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దర్శకుడి మాటలు వినకుండా అట్టర్ ఫ్లాప్ అయిన మెగాస్టార్ చిరంజీవి మూవీ ఏదో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి నటించిన ఎన్నో సినిమాలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. మరికొన్ని ఫ్లాప్ అయ్యాయి. అయితే ఓ సినిమా మాత్రం,భారీ అంచానల మధ్య విడుదలై ఓన్లీ దర్శకుడి మాటలు వినకుండానే అట్టర్ ప్లాప్ అయ్యిందంట. ఇంతకీ ఆ సినిమా ఏదో, చిరంజీవి ఎందుకు దర్శకుడి మాటలు వినిపించుకోలేదో ఇప్పుడు చూద్దాం.
అప్పట్లో భారీ బడ్జెట్‌తో గ్రాఫిక్స్‌తె తెరకెక్కిన మెగాస్టార్ చిరంజీవి సినిమా అంజి. ఈ మూవీ సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలై ఫ్లాప్ అయ్యింది. కాగా, ఈ మూవీని శ్యాంప్రసాద్ రెడ్డి నిర్మించగా, కోడి రామకృష్ణ దీనికి దర్శకత్వం వహించారు.
అయితే మూవీ ఎందుకు అట్టర్ ఫ్లాప్ అయ్యిందో, దర్శకుడు కోడి రామకృష్ణ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడంట. అయితే ఆయన మాట్లాడుతూ..గ్రాఫిక్స్ సినిమా చేద్దామని తన వద్దకు వచ్చాడని, దాంతో తన వద్ద ఓ మంచి స్టోరి ఉందని ఆ స్టోరీతో కమర్షియల్ సినిమా చేద్దామని శ్యాం ప్రసాద్ రెడ్డికి చెప్పానని అన్నారు. కానీ ఆయన వినకుండా గ్రాఫిక్స్ సినిమా చేద్దామని తేల్చిచెప్పారట.
చిరంజీవి కూడా గ్రాపిక్స్ చేద్దామనే ఫిక్స్ అయ్యాడంట. అయితే కోడి రామకృష్ణ గ్రాఫిక్స్ వద్దాని చెప్పినా వినలేదంట.దాంతో రెండేళ్లు పరిశోధన చేసి అంజి సినిమా స్క్రిప్ట్ ను సిద్దం చేశానని అన్నారు. ఇక ఆ సినిమాపై ఎన్నో అంచానాలు పెట్టుకున్నా, అది మాత్రం అట్టర్ ప్లాప్ అయ్యిందని చెప్పుకొచ్చాడు.