- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉదయం పెళ్లి పెట్టుకుని.. పవన్ కల్యాణ్ సినిమాకు వెళ్లిన మహేశ్ బాబు బావ!
దిశ, సినిమా: సుధీర్ బాబు ‘భలే మంచి రోజు’ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య. ఆ తర్వాత ‘శమంతకమణి’, ‘దేవదాస్’ వంటి హిట్ చిత్రాలు తీసిన ఆయన.. ప్రస్తుతం శర్వానంద్‌తో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. ఇక మూవీస్ విషయం పక్కనపెడితే ఇటీవల సతీమణి ప్రియాంక గ్రేస్‌తో కలిసి ఓ టీవీ షోకు హాజరయ్యాడు డైరెక్టర్ శ్రీరామ్. ఈ సందర్భంగా తమ వ్యక్తిగత జీవితంలోని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ‘ అసలు మేమిద్దరం ప్రేమించుకుటాం అనుకోలేదు. ఎందుకంటే మా ఇంట్లో ఇప్పటి వరకు ఎవరూ ప్రేమ వివాహం చేసుకోలేదు. ఎలాగూ ఒప్పుకోరని ఇంట్లో చెప్పలేక బయటకు వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నాం. మా ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేశారు. ఆ తర్వాత మా ఇంట్లో వాళ్లకు ఫోన్ చేసి విషయం చెప్పాను. ఇంటికి రమ్మన్నారు. వెళ్ళిన తర్వాత , మా బంధువులందరిని పిలిచి మళ్లీ మా పెళ్లి చేశారు’ అని చెప్పుకొచ్చాడు శ్రీరామ్ . ఇక దీనికి రిప్లై ఇచ్చిన ప్రియాంక నవ్వుతూ... ‘ ఉదయం పెళ్లి పెట్టుకుని.. తెల్లవారు జామున ‘సర్దార్ గబ్బర్ సింగ్’ మూవీకి వెళ్లాడు. అంత అభిమానం ఆయనకు పవన్ అంటే. అందుకే నేను కూడా ఏం అనలేకపోయాను’ అని చెప్పుకొచ్చింది.
Also Read..
NTR విగ్రహంపై సంచలన వ్యాఖ్యలు.. కరాటే కల్యాణికి ‘మా’ అసోసియేషన్ షాక్