- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ విషయంలో చిరు, రామ్ చరణ్ మధ్య విభేదాలు.. చిరంజీవి కోరిక తీరదా?
దిశ, సినిమా : చిరంజీ వి, రామ్ చరణ్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.చిరుకు రామ్ చరణ్ అంటే చాలా ఇష్టం. రామ్ చరణ్ సినిమా కథలు, ఆయన ఎలాంటి సినిమాలు చేయాలి? చివరకు ఆరోగ్యం విషయంలో కూడా చిరు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడంట. ఇక చెర్రీ కూడా రామ్ చరణ్ మాటను కాదనకుండా ఆయన చెప్పిన ప్రతి పని చేస్తుంటాడు అని టాక్.
అయితే చిరంజీవికి ఓ చిన్న కోరిక ఉన్నదంట. అది ఏమిటి అనుకుంటున్నారా? చిరు, శ్రీదేవి జంటగా నటించిన జగదీక వీరుడు అతిలోక సుందరి సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. కాగా, ఈ సినిమా చరణ్ చేయాలని చిరు కోరికంట. కానీ రామ్ చరణ్‌కు మాత్రం చిరంజీవి గ్యాంగ్ లీడర్ సినిమా రీమేక్ చేయాలని చూస్తున్నాడంట. దీంతో ఈ విషయంలో చిరంజీవి మాటను చరణ్ కాదంటారో లేక ఆయన చెప్పిందే చేస్తాడేమో అంటున్నారు మెగా అభిమానులు. ఒక వేళ చిరు మాట చరణ్ వినకపోతే వీరి మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా, చిరు కోరిక ఇక అస్సలే తీరదు, చిరుకు రామ్ చరణ్ షాకిచ్చినట్లే అంటున్నారు నెటిజన్స్ కాగా, ఏం జరుగుతుందో చూడాలి మరి.