- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాల్దీవులకు చెక్కేసిన Thamannah,Vijay Varma ఆ పని చేశారా ..?
దిశ, సినిమా : టాలీవుడ్ మిల్కీ బ్యూటీగా గుర్తింపు సంపాదించుకున్న తమన్నా భాటియా.. ప్రస్తుతం పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీగా ఉంది. ఇక మూవీస్ విషయం పక్కన పెడితే ఆమె బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో పీకల్లోతు ప్రేమలో ఉంది. ఇందులో భాగంగా తాజాగా మాల్దీవులకు వెళ్లిన ఇద్దరు.. వెకేషన్ పూర్తి చేసుకుని తిరిగి ముంబై చేరుకున్నారు. ఈ క్రమంలో ముంబై ఎయిర్ పోర్టు నుంచి ముందుగా తమన్న బయటకు రాగా అనంతరం విజయ్ వర్మ వచ్చాడు.
అయితే, తమన్న బయటకు రావడంతో మీడియా విజయ్ వర్మ ఎక్కడ అంటూ ప్రశ్నించారు. కానీ తమన్న మారు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపొయింది. ఇక వెనకాలే వర్మని మాల్దీవులలో బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్రశ్నించారు. అయితే, వారు అడిగిన విధానం డబుల్ మీనింగ్ అనిపించడంతో ఆయనకు కోపం వచ్చింది. దీంతో ‘ఇలా తెలియకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం కరెక్ట్ కాదు’ అంటూ రిపోర్టర్‌పై ఫైర్ అయ్యాడు.
ఇవి కూడా చదవండి : విశాల్‌తో రిలేషన్‌పై స్పందించిన అభినయ.. భార్యగా న్యాయం చేస్తానంటోంది..