- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
Bharateeyudu 3: భారతీయుడు 3 ఓటీటీకి ఇచ్చేసారా.. ఈ వార్తల్లో నిజమెంత?
దిశ, సినిమా: డైరెక్టర్ శంకర్ నుంచి సినిమా వచ్చిందంటే చాలు ప్రేక్షకులు చాలా అంచనాలు పెట్టుకుంటారు ఎందుకంటే అతను తీసిన సినిమాలే అందుకు ఉదాహరణ. రోబో సినిమాలో టెక్నాలజీ వాడి ఎంత బాగా చిత్రీకరించాడో మనకి బాగా తెలుసు. తాజాగా, భారతీయుడు 2 తో మన ముందుకు వచ్చారు. ఈ మూవీ ప్రస్తుతం మిక్స్డ్ టాక్ తో నడుస్తుంది. ‘భారతీయుడు 2’ బయటికొచ్చాక ఆసక్తికర చర్చ నడుస్తుంది. అదేంటో ఇక్కడ చూద్దాం..
భారతీయుడు 2 మూవీ ఎండింగ్లో పార్ట్ 3 ట్రైలర్ వదిలి అందర్ని సర్ ప్రైజ్ ఇచ్చారు. అనుకున్న కలెక్షన్స్ రాకపోవడంతో ఈ మూవీ డైరెక్ట చేసిన శంకర్ ఓటీటీకి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. నష్టపోయిన డబ్బును తిరిగి రికవరీ చేయాలనే ఉద్దశంతో ఈ పని చేస్తున్నారని అంటున్నారు. ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.
ఈ మూవీ షూటింగ్ చేయకపోతే భారతీయుడు 3 అప్డేట్ అప్పుడే తెలిసేది కాదు కానీ, చిత్రీకరణ స్టార్ట్ చేయడంతో ఇప్పుడు ముగించక తప్పదు. ప్రస్తుతం దీనికి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి.