- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > Momos Incident : మోమోస్ ఘటన.. సంస్థను సీజ్ చేసిన జీహెచ్ఎంసీ అధికారులు
Momos Incident : మోమోస్ ఘటన.. సంస్థను సీజ్ చేసిన జీహెచ్ఎంసీ అధికారులు
by M.Rajitha |
X
దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ (Hyderabad)లో మోమోస్ (Momos) తిని ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనలో జీహెచ్ఎంసీ సీరియస్ అయ్యింది. మోమోస్ తయారు చేసిన సంస్థను అధికారులు సీజ్ చేశారు. బంజారాహిల్స్ (Banjarahills)లోని నందినగర్‌లో మోమోస్ తిని అనారోగ్యం పాలై ఓ మహిళ మృతి చెందగా.. మరో 20 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు కారణమైన మోమోస్ ను చింతల్ బస్తీలో తయారు చేసినట్టు గుర్తించిన పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపించారు. ఈ సంస్థకు ఎలాంటి అనుమతులు లేవని, మోమోస్ తయారీకి నాసిరకం ఉత్పత్తులు వాడటమే కాకుండా.. స్టోరేజ్ చేసిన మోమోస్ ను అమ్మడం ద్వారా.. అవి తిన్న వారికి ఫుడ్ పాయిజనింగ్ జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు.
Advertisement
- Tags
- momos
Next Story