- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ రోజు నుంచి విధుల్లోకి ట్రాన్స్‌జెండర్ కానిస్టేబుళ్లు
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నేటి నుంచి ట్రాన్స్‌జెండర్ కానిస్టేబుళ్లు(Transgender Constables) విధులు నిర్వహించనున్నారు. ఇందుకోసం.. హైదరాబాద్ కమిషనరేట్(Hyderabad Commissionerate) పరిధిలో 15 రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న ట్రాన్స్‌జెండర్ ట్రాఫిక్ పోలీసులుగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. కాగా 15 రోజుల శిక్షణ అనంతరం ఈ రోజు తెల్లవారుజామున జూబ్లీహిల్స్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూం(Command Control Room) ఆవరణలో డెమో(DEMO) నిర్వహించారు. కాగా మొత్తం 39 మంది డ్రిల్, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్(ట్రాఫిక్ మేనేజ్‌మెంట్), ఔట్, ఇండోర్‌తో పాటు పలు టెక్నికల్ అంశాల్లో శిక్షణ పొందారు. మాక్ డ్రిల్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ట్రాన్స్ జెండర్ కానిస్టేబుల్స్(Transgender Constables) ట్రాఫిక్ రూల్స్ కు సంబంధించిన డ్రిల్ చేయడం కనిపించంది.