నగ్మాతో ఆ దర్శకుడు అంత పని చేయించాడా?

by Prasanna |   ( Updated:2023-06-16 09:22:28.0  )
నగ్మాతో ఆ దర్శకుడు అంత పని చేయించాడా?
X

దిశ, వెబ్ డెస్క్: భోజ్ పురి సినిమాలతో హీరోయిన్ నగ్మా పాపులారిటీ సంపాదించుకుంది. సుమన్ హీరోగా వచ్చిన సినిమా షూటింగ్లో నగ్మాను చూసిన సీనియర్ దర్శకుడు కె రాఘవేంద్ర రావు ఈ ముద్దుగుమ్మ మీద మనసు పారేసుకున్నాడట. ఘరానా మొగుడు చేసే సమయంలో చిరంజీవితో రాఘవేంద్ర రావు కావాలని పట్టుబట్టి చిరుతో నగ్మాకి లిప్ కిస్ పెట్టించారట. నగ్మా అస్సలు కుదరదు అన్నా చివరికి ఓకే చెప్పిందంటే.. డైరెక్టర్ ఎంత పట్టుపట్టారో ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కానీ సినిమాలో ఆ సీన్ పెట్టలేదు.. ఎడిటింగ్ సమయంలో ఆ సీన్ పదే పదే చూసుకొని రాఘవేంద్ర రావు బాగా ఎంజాయ్ చేశారట.

Read More: ప్రభాస్ సినిమాలో జీసస్.. ఆ సీన్‌పై దారుణమైన ట్రోల్స్

మెగా ఫ్యామిలీలో ఆ కారణం వల్లే కాపురాలు కూలిపోతున్నాయా?

Advertisement

Next Story