- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ కారణంగా సమంతే Naga Chaitanyaకు విడాకులిచ్చిందా.. బయటపడిన షాకింగ్ నిజం
దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు నాగచైతన్యను ప్రాణంగా ప్రేమించి, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది. ఇక తర్వాత టాలీవుడ్ లవ్‌లీ కపుల్‌గా ఈ జంట చాలా మంచి పేరు తెచ్చుకుంది. అంతలో ఏమైందో ఏమో తెలియదు కానీ, ఒక్కసారిగా విడాకులు తీసుకొని విడిపోయి అందరికీ షాకిచ్చారు. అయితే అసలు వీరి విడాకులకు గల అసలు కారణం ఎవ్వరికీ తెలియదు.అంతేకాకుండా చాలా మంది మొదటగా విడాకులు కావాలంది, చైతూ అంటే మరికొందరు సమంత అంటూ ఎన్నో రూమర్స్ క్రియేట్ చేశారు.
కాగా, తాజాగా మరో రూమర్ నెట్టింట వైరల్‌గా మారింది. సామ్, చై విడాకులు తీసుకొని విడిపోవడానికి ఒక రకంగా సమంతనే కారణం అంట. సామ్‌నే విడాకులు కావాలని కోరిందంట.
అసలు విషయంలోకి వెళ్లితే..సమంత అమెరికాకి వెళ్లిన సమయంలో తన మాజీ అత్తను కలిసిందట. ఆ సమయంలో చైతన్యతో విడిపోవడానికి అసలు కారణం ఏంటో చెప్పేసిందట. పెళ్లి చేసుకున్న తొలుత అంతా బాగానే ఉందని, రాను రాను చైతన్య సమంతను కంట్రోల్ చేయడం ప్రారంభించారట. గ్లామరస్ పాత్రల పరంగా, అలాగే డ్రెస్సింగ్ స్టైల్ విషయంలో, ఫ్రెండ్స్ విషయంలో చివరికీ మాట్లాడే పద్దతి విషయంలో కూడా కంట్రోల్ గా ఉండాలని హెచ్చరించాడట.ఇక ఈ విషయంలో వీరిద్దరికి చాలా సార్లు గొడవలు జరిగాయట. అయినప్పటికీ నాగచైతన్య అసలు మారలేదని, సమంత వారి అత్త గారికి చెప్పుకొచ్చిందట. ఇక చివరికీ విసుగు చెందిన సమంత తన లైఫ్ తాను బతకడం కోసం విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంటున్నానని చెప్పుకొచ్చిందట. ఇక ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ న్యూస్ మరోసారి నెట్టింట వైరల్‌గా మారిందంట.
Also Read: Vijayతో Samantha హాట్ పర్ఫామెన్స్‌కు.. ఆమెను రంగంలోకి దింపి ధీటైన జవాబు ఇచ్చిన Naga Chaitanya..!