- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షాకింగ్ : ఆ వ్యాధి ఉందనే సమంత చైకి విడాకులిచ్చిందా?
దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ లవ్‌లీ కపుల్ అంటే సమంత నాగచైతన్యనే. ఇక వీరు మొదటి సినిమాలోనే ప్రేమలో పడి, పెద్దలనొప్పించి ఘనంగా వివాహం చేసుకున్నారు. కొన్ని రోజుల పాటు ఎంతో ఆనందంగా గడిపిన ఈ జంట.. ఒక్కసారిగా విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించి తమ అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చారు.
అయితే అసలు వీరు విడాకులు ఎందుకు తీసుకున్నారు అనేది ఖచ్చితమైన కారణం తెలియకున్నా.. ఒక్కొక్కరు ఒక్కోవిధంగా గాసిప్స్ క్రియేట్ చేస్తూనే వచ్చారు. సమంత దూకుడు తనంతోనే చైని దూరం చేసుకుందంటూ కొందరు సామ్‌పై ఫైర్ అయ్యారు. అయితే శనివారం సామ్ తనకు ప్రాణాంతకమైన వ్యాధి ఉందని సోషల్ మీడియా వేధికగా తెలపడంతో.. తమ అభిమానులు, సినీ ప్రముఖులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. నువ్వు త్వరగా కోలుకోవాలి సామ్ అంటూ.. సమంతకు ధైర్యం చెప్తున్నారు.
కాగా, ఈ నేపథ్యంలో మరో రూమర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అదేమిటంటే? అసలు సమంత విడాకులు తీసుకోవడానికి ఈ వ్యాధే కారణం కావచ్చు. సామ్, తనకు ఈ వ్యాధి ఉందని తెలిసే , నాగచైతన్య గురించి ఆలోచించి, ఆయనకు దూరమైంది. అందుకే విడాకులు తీసుకుందని తన ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో విడాకుల స్టోరి మరోసారి తెరపైకి రాగా, వీరు విడిపోవడంపై పలు అనుమాలు నెటిజన్లలో మొదలయ్యాయి.
Read More: