- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
లేడీస్‌కు సంబంధించిన ఫీల్డ్ కాదని హేళన చేశారు.. నిర్మాతగా మారడంపై దియా
దిశ, సినిమా : ‘నేను మొదట నిర్మాతగా మారినప్పుడు ‘ఇది చాలా కష్టమైన పని. ఇది స్త్రీలకు సంబంధించిన ఫీల్డ్ కాదు’ అని నాకు చెప్పారు. అయినప్పటికీ ధైర్యంగానే ప్రొడక్షన్‌లోకి అడుగుపెట్టాను. ఇప్పుడు నాలాంటి ఎంతోమంది నటీమణులు సినిమా నిర్మాతలుగా మారుతున్నారు. వాళ్లందరూ కంటెంట్ ఎలా ఉండాలో మాట్లాడగలుగుతున్నారు. మహిళలు మరింత ముందుకు వస్తున్నారనడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్’ అంటోంది దియా మీర్జా. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో కెరీర్ అనుభవాలపై మాట్లాడిన నటి.. ఆడవాళ్లు ప్రొడ్యూసర్స్‌గా మారితే నటనా జీవితం ముగిసిపోయిందని, మ్యారేజ్ తర్వాత పనికిరారు అనే అపోహలను బద్దలు కొడుతున్నారని చెప్పింది. 40 కాదు 60ఏళ్లు నిండినా వాళ్లు కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారన్న ఆమె.. వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమేనని నేటి వనితలు నిరూపిస్తున్నట్లు పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
ఆ విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్న నజ్రియా నజీమ్.. పోస్ట్ వైరల్