Dhoom 4: ధూమ్ 4 లో పఠాన్ హీరో?

by Prasanna |   ( Updated:2023-03-15 05:54:03.0  )
Dhoom 4: ధూమ్ 4 లో పఠాన్ హీరో?
X

దిశ, వెబ్ డెస్క్ : ధూమ్ ప్రాంచైజీకున్న క్రేజ్ లేవెలే వేరబ్బా . ఇప్పటి వరకు మూడు పార్ట్ లు వచ్చాయి. మూడు బ్లాక్ బస్టర్ అయ్యాయి. దీనితో ఇప్పుడు ధూమ్ 4 కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దీని పై యష్ రాజ్ ఫిలిమ్స్ క్లారిటీ ఇచ్చింది. పఠాన్ తో రూ. 1000 కోట్లు వసూళ్ళు చేసిన సిద్దార్ద్ ఆనంద్ ఈ ప్రాజెక్ట్ కు దర్శకత్వం వహించారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో విలన్ గా షారుఖ్ నటించబోతున్నాడుగా దీని పై అధికారికంగా సిద్దార్ద్ ఆనంద్ ట్వీట్ చేసాడు. 2024 న క్రిస్టమస్ గిఫ్ట్ గా ఈ సినిమా మన ముందుకు రానుంది. ధూమ్ 4 లో ప్రభాస్ నటిస్తున్నాడంటూ గతంలో పలు వార్తలు వచ్చాయి. కానీ ప్రభాస్‌ను పక్కకు షారుఖ్ ఖాన్‌కు అవకాశం ఇచ్చారు. పఠాన్‌తో బ్లాక్ బస్టర్ కొట్టిన సిద్దార్ద్ ధూమ్ 4 ను ఎలా తెరకెక్కిస్తాడో చూడాలి.

Also Read: కొనసాగుతున్న ‘పఠాన్’ వేట.. 49వ రోజు ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Advertisement

Next Story