- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విడాకులు గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో తండ్రి..
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ఇండస్ట్రీలో సెలబ్రెటీలు విడాకులు తీసుకుని అభిమానులనుదిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ఇండస్ట్రీలో సెలబ్రెటీలు విడాకులు తీసుకుని అభిమానులను షాక్‌కు గురిచేస్తున్నారు. ఇటీవల తమిళ్ స్టార్ హీరో ధనుష్- ఐశ్యర్య రజినీకాంత్ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే వీరి విడాకులు గురించి ధనుష్ తండ్రి కస్తూరి రాజా షాకింగ్ కామెంట్స్ చేశాడు. ధనుష్ విడాకుల గురించి మీడియాతో మాట్లాడుతూ వారు మళ్లీ కలుస్తారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వారి మధ్య మనస్పర్ధాలు వచ్చాయి. దీనితో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. విడాకుల విషయం గురించి మరోసారి ఆలోచించండి అని ఐశ్వర్య తండ్రి రజినీకాంత్, తను వారికి చెప్పినట్లు మీడియాకు వివరించాడు. త్వరలోనే వారు మళ్లీ కలుస్తారంటూ బాంబ్ పేల్చాడు. దీనితో అభిమానులు తిరిగి మళ్లీ వారు కలుసుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.