ధనుష్ విడాకులు.. ఆమెతో కలిసి కనిపించేసరికి..

by Seetharam |   ( Updated:2022-08-25 13:00:11.0  )
ధనుష్ విడాకులు.. ఆమెతో కలిసి కనిపించేసరికి..
X

దిశ,సినిమా: కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్.. తన సతీమణి ఐశ్వర్యతో ఈ ఏడాది ప్రారంభంలో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. వీరికి ఇద్దరు అబ్బాయిలు కాగా రీసెంట్‌గా పెద్ద కొడుకు స్కూల్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై అభిమానులకు షాక్ ఇచ్చారు. 'ఈ రోజు ఎంత చక్కగా మొదలైందో. నా పెద్ద కొడుకు స్పోర్ట్స్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు' అంటూ సోమవారం ఓ ఫోటో షేర్ చేసింది ఐశ్వర్య. అదే సమయంలో ఓ ఫ్యామిలీ పిక్‌ను సైతం ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పెట్టింది. ఇందులో ధనుష్‌, ఐశ్వర్య.. తమ పిల్లలతో కలిసి కెమెరాకు సూపర్ స్మైల్‌‌తో ఫోజులిచ్చారు . ఈ పిక్ చూసిన నెటిజన్లు ఏంటీ వీరిద్దరూ మళ్లీ ఒక్కటయ్యారా? అని కామెంట్ చేస్తున్నారు.

Advertisement

Next Story