- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Devara సునామీ.. 3 రోజుల కలెక్షన్స్ చూస్తే బిత్తర పోవాల్సిందే..
by Kavitha |
X
దిశ, వెబ్‌డెస్క్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. అలాగే సైఫ్ అలీఖాన్, శ్రుతి మారథే, మురళీ శర్మ వంటి వారు కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. సెప్టెంబర్ 27న రిలీజైన ఈ మూవీ మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ పరంగా దూసుకుపోతోంది. ఇక ఈ మూవీ రిలీజై నేటితో 3 రోజులు అవుతున్న కలెక్షన్స్ విషయంలో ఏమాత్రం తగ్గేదేలే అంటుంది. అందులో భాగంగా 3వ రోజుకి ప్రపంచ వ్యాప్తంగా రూ.304 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. కాగా మరో వారంలో రూ.500 కోట్ల మార్క్‌ను చేరుకోవచ్చని ట్రెడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Advertisement
Next Story