- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దర్శకురాలికి బిగ్ షాక్.. నెట్‌ఫ్లిక్స్, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు
దిశ, సినిమా: జార్ఖండ్‌లో 13 ఏళ్ల బాలికపై ముగ్గురు కుర్రాళ్లు లైంగిక దాడి చేసి దారుణంగా చంపాలని ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఎలాగోలా బయటపడ్డ బాలిక.. తనకు జరిగిన అన్యాయంపై ఎలాగైన పోరాడాలని నిర్ణయించుకుంది. గ్రామస్థులంతా ఈ ఘటనపై వ్యతిరేకంగా మాట్లాడిన తండ్రీకూతుళ్లు ఇద్దరు పోరాటం చేశారు. చివరికి ‘ఏ కిల్ ఏ టైగర్’ అనే టైటిల్‌లో డ్యాకుమెంటరీ తీశారు. దీనికి నిషా పహూజా దర్శకత్వం వహించారు. ఈ డ్యాకుమెంటరీ 2024 ఆస్కార్‌కు నామినేట్ కూడా అయ్యింది.
చట్టాన్ని ఉల్లంఘించి.. ఈ డ్యాకుమెంటరీలో రేప్ బాధితురాలి గుర్తింపును తెలిపినందుకు తాజాగా ఢిల్లీ హైకోర్టు డైరెక్టర్ అండ్, నెట్‌ఫ్లిక్స్‌లై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ పిటిషన్ పై సూచనల కోసం కాస్త టైమ్ తీసుకుంటామని కేంద్రం తరపున లాయర్ కోరారు. బాలిక తల్లిదండ్రుల అంగీకారంతోనే ఈ డ్యాకుమెంటరీ తీశారని నెట్‌ఫ్లిక్స్ తరపు న్యాయవాది వాదించారు. దీంతో నాలుగు వారాల్లో కోర్టుకు సరైన సమాధానం చెప్పాలని హైకోర్లు డ్యాకుమెంటరీ దర్శకురాలు నిషా పహుజా, నెట్‌ఫ్లిక్స్‌కు నోటీసులు జారీ చేసింది.