- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హాస్పిటల్ బెడ్‌పైన Deepthi Sunaina.. ఆందోళనలో ఫ్యాన్స్
X
దిశ, సినిమా: దీప్తి సునైనా గురించి పరిచయం అక్కర్లేదు. దాదాపు సోషల్ మీడియా యూజర్లందరికీ ఆమె సుపరిచితమే. యూట్యూబర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె పలు షార్ట్‌ఫిల్మ్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘బిగ్‌బాస్’తో మరింత పాపులర్ అయింది. అయితే తాజాగా హాస్పిటల్ బెడ్‌పైన సీరియస్ కండిషన్‌లో ఉన్నట్లు దీప్తి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిరంతరం అల్లరి చేస్తూ అలరించే దీప్తిని అలా హాస్పిటల్ బెడ్‌పైన చూసిన అభిమానులు, ఫాలోవర్స్ కంగారు పడుతున్నారు. దీప్తికి ఏమైందంటూ ఆరాతీస్తున్నారు. దీంతో తాజాగా ఈ వార్తలపై స్పందించిన దీప్తి సునయన ‘అది నేను నటిస్తున్న ఒక వెబ్ సిరీస్‌లో షాట్. నాకు ఎలాంటి యాక్సిడెంట్ జరగలేదు’ అని పేర్కొంది. దీంతో ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు.
ఇవి కూడా చదవండి : ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. క్యాన్సర్‌తో నటుడు మృతి
Advertisement
Next Story