క్యూట్ స్మైల్‌తో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న Deepthi Sunaina !

by Anjali |   ( Updated:2023-07-24 14:34:32.0  )
క్యూట్ స్మైల్‌తో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న Deepthi Sunaina !
X

దిశ, వెబ్‌డెస్క్: డబ్‌స్మాష్ వీడియాలు చేస్తూ తక్కువ సమయంలో ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది ‘దీప్తి సునైనా’. తర్వాత ‘బిగ్‌బాస్’ తెలుగు సీజన్ 2లో ఛాన్స్ దక్కించుకుంది. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హాట్ బ్యూటీ తన గ్లామర్‌తో నెటిజన్లను కట్టిపడేసింది. ఈ షో నుంచి బయటికి వచ్చాక దీప్తికి మరింత ఫాలోయింగ్ పెరిగింది. కాగా తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడూ కొత్త లుక్‌తో దర్శనమిస్తుంటుంది. దీప్తి ఎలాంటి పోస్ట్ పెట్టినా క్షణాల్లో వైరల్ అవుతోంది. అయితే ఈ భామ తాజాగా బ్లూ కలర్ గౌన్‌లో, క్యాజువల్ వేర్‌లో ప్రకృతిని ఆస్వాదిస్తున్న క్యూట్ పిక్స్‌ను తన అభిమానులకు షేర్ చేయడంతో కుర్రాళ్లను చూపు తిప్పుకోకుండా చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ పిక్స్ వీక్షించినా నెటిజన్లు ఈ ముద్దుగుమ్మ అందాన్ని పొగడ్తలతో ముంచేత్తుతున్నారు.






Advertisement

Next Story