నీకు ఆ ఫీలింగ్స్ లేవా? కావాలనిపిస్తే బుక్ చేసుకుంటావా? నటిపై ప్రశ్నల వర్షం

by Vinod kumar |   ( Updated:2023-04-14 13:07:01.0  )
నీకు ఆ ఫీలింగ్స్ లేవా? కావాలనిపిస్తే బుక్ చేసుకుంటావా? నటిపై ప్రశ్నల వర్షం
X

దిశ, సినిమా: బిగ్ బాస్ ఫేమ్ దీప్తి సునయన వ్యవహారం మరోసారి నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. కొంతకాలంగా అమ్మానాన్నలకు దూరంగా ఉంటూ సపరేట్‌గా ఓ ఇంట్లో బతికేస్తున్న ఆమె సోషల్ మీడియా వేదికగా తన ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేస్తూ అలరిస్తూనే ఉంది. ఈ క్రమంలో కొన్నిసార్లు ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్న నటి తాజాగా మరో ఇష్యూతో చర్చనీయాంశమైంది.

ఈ మేరకు తాజా సంభాషణలో పలు ప్రశ్నలు అడిగిన ఫాలోవర్స్.. రోజూ నువ్వే వంట చేసుకుంటావా? లేక జొమాటో, స్విగ్గీలు అంటూ ఆర్డర్లు పెట్టుకుంటావా? ఇంట్లో ఒక్కదానికి భయంగా లేదా? ఎవరైనా తోడున్నారా? అని అడిగారు. దీంతో తానే నచ్చిన పదార్థాలను వండుకుంటానని, ఫుడ్ ఆర్డర్లు పెట్టనని తెలిపింది. అలాగే తాను చేసిన వంటలను తన ఫ్రెండ్స్ ఇష్టంగా తింటారని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చాటింగ్‌ను ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.

Read more:

వక్షోజాల పరిమాణం నచ్చితేనే అవకాశాలు : రాధిక

రష్మిక ‌అన్‌వాంటెడ్ హెయిర్.. క్లియర్‌గా కనిపిస్తుందిగా

అగ్లీ డైవోర్స్.. భయంకరమైన ఫొటో‌షూట్‌తో విడాకులను సెలబ్రెట్ చేసుకున్న మహిళ


Advertisement

Next Story