- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ఆ హీరోయిన్ భర్తను ప్రాణంగా ప్రేమించిన దీపిక పదుకొనె.. అతను నో చెప్పేసరికి సూసైడ్..
దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాల్లో నటించి స్టార్డమ్ తెచ్చుకుంది. ఇటీవల ‘కల్కీ 2898 ఏడీ’ మూవీలో ప్రభాస్ సరసన నటించి మంచి బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ మ్యారేజ్ కాకముందు ఎంతో మందితో ఎఫైర్ నడిపిందనే వార్తలు అప్పట్లో తెగ షికారు కొట్టేది. చాలామంది సెలబ్రిటీలు కూడా ఉన్నారంటా.
ఇక వారిలో అలియా భట్ భర్త హీరో రణబీర్ కపూర్ కూడా ఉన్నారంట. అయితే అలియా కంటే ముందే తన భర్తను దీపికా పదుకొనే గాఢంగా ప్రేమించిందంట. వీరిద్దరి ప్రేమాయణం కొన్ని రోజులు కొనసాగాక ఉన్నట్టుండి రణబీర్ కపూర్ దీపికా పదుకొనెకి బ్రేక్ప్ చెప్పారంట. అయితే అప్పటికే రణబీర్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్న దీపిక ఆ బ్రేకప్‌ని భరించలేక ఫైనల్‌గా సూసైడ్ చేసుకోవాలని చూసిందంట. ఇక అలా డిప్రేషన్కి వెళ్లిన దీపికని చివరికి నార్మల్ స్టేజ్‌కి తీసుకురావడానికి రణవీర్ సింగ్ ఎంతో కష్టపడ్డాడట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.
కాగా దీపిక, రణవీర్ సింగ్ కలిసి పద్మావత్, రామ్ లీలా, బాజీరావ్ మస్తానీ వంటి సినిమాల్లో నటించారు. ఇక ఆ టైంలోనే వీరు ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకున్నారు. ఈ క్రమంలో త్వరలో తల్లిదండ్రులు కూడా కాబోతున్నారు.