- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షారుఖ్‌తో ఇంటిమేట్ సీన్స్‌లో రెచ్చిపోయిన దీపా.. షాక్ ఇచ్చిన సెన్సార్ బోర్డ్
దిశ, సినిమా : 1993లో వచ్చిన ‘మాయా మేమ్‌సాబ్’ మూవీలో షారుఖ్ ఖాన్‌తో వివాదాస్పదమైన సన్నిహిత సన్నివేశాల గురించి ఓపెన్ అయింది దీపా సాహి. ఈ సినిమా 30ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి.. ‘అతను సహజసిద్ధమైన, అత్యంత శక్తివంతమైన సినిమాటిక్ సెన్స్, అంకితభావం ఉన్న నటుడు. అతను పరిపూర్ణమైన పెద్దమనిషి. సెట్స్‌లో ప్రతి ఒక్కరిపై ఆయన పెట్టే శ్రద్ధ కారణంగా అందరూ కనెక్ట్ అవుతారు. మొదట్లో షారుఖ్‌తో ఇంటిమేట్ సీన్లు చేసినపుడు నాకు బాగా నవ్వొచ్చింది. ముసిముసిగా నవ్వినందుకు తప్పుగా అర్థం చేసుకున్నారు. దర్శకుడు కేతన్ మెహతా ఒక పార్టీలో బోల్డ్ సన్నివేశాలను చిత్రీకరించినపుడు నేను షారుఖ్‌పై మనసుపడ్డానన్నారు. అంతేకాదు మాకు సంబంధించిన కొన్ని డ్యాన్స్ మూవ్‌స్ చీఫ్‌గా ఉన్నందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) కోతలు విధించినట్లు ప్రకటించిందని ఎవరో చెప్పినట్లు గుర్తుంది’ అంటూ పలు విషయాలు గుర్తుచేసుకుంది.