- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Dead Pool & Wolverine: డెడ్‌పూల్ & వాల్వరిన్ నుంచి ఫైనల్ ట్రైలర్ రిలీజ్
దిశ, సినిమా: రయన్ రెనాల్డ్స్, హుయ్ జాక్ మెన్ ప్రథాన పాత్రల్లో నటిస్తున్న మూవీ ‘డెడ్‌పూల్ & వాల్వరిన్. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి రోజుకో స్పెషల్ సర్పరైజ్‌తో ఫ్యాన్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు మార్వెల్ మూవీ టీమ్. ఇందులో నుంచి ఇప్పటి వరకు విడుదలైన టీజర్లు, ట్రైలర్లు వరల్డ్ వైడ్ ఫుల్ సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ క్రేజ్‌ని మరింతగా పెంచేస్తూ ఈ ప్రాజెక్ట్ నుంచి ఫైనల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు చిత్ర బృందం. అలాగే ఇప్పటివరుకు విడుదలైన ప్రతి వీడియో కంటెంట్‌లో ఏదొక స్పెషల్ అప్పీరెన్స్‌ను పరిచయం చేస్తూ సినిమాలో డెడ్ పుల్ & వాల్వరిన్‌తో పాటు ఇంకా చాలా మంది సూపర్ హీరోలు ఉన్నారనే హింట్స్ ఇస్తూ వస్తున్నారు.
ఈ క్రమంలోనే మార్వెల్ టీమ్ తాజాగా విడుదల చేసిన ఫైనల్ ట్రైలర్‌లో కూడా అదే పంధా కొనసాగించారు. ఈ ట్రైలర్‌లో లేడీ డెడ్‌పూల్ అలానే వాల్వరిన్ కూతుర్ని పరిచయం చేశారు. డెడ్‌పూల్ చేసే విన్యాసాలను ఎంజాయ్ చేసే మార్వెల్ మూవీ లవర్స్ ఇప్పుడు లేడీ డెడ్‌పూల్ చేసే యాక్షన్‌ని కూడా చూడబోతున్నారు. ప్రజెంట్ ఈ ట్రైలర్ నెట్టింట వైరల్ కావడంతో.. లేడీ డెడ్‌పూల్ యాక్షన్ చూసేందుకు సిద్ధంగా ఉండండి బాయ్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు సూపర్ హీరోస్ ఫ్యాన్స్. కాగా.. డెడ్‌పూల్ & వాల్వరిన్ ఇంగ్లీష్‌తో పాటు అనేక భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ రేంజ్‌లో జూలై 26న విడుదలకాబోతుంది.