- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
హద్దులు దాటుతున్న ‘దగ్గుబాటి’ కోడలు.. రానా రియాక్షన్ ఏంటి?
దిశ, వెబ్‌డెస్క్: హీరో రానా తన ప్రేయసి మిహీకా బజాజ్‌ను 2020లో పెళ్లి చేసుకున్న సంగతి విదితమే. ఇటీవల పేద వారి కోసం మిహీక ఎర్త్ యాంగిల్స్ అనే ఎన్జీవో ఆర్గనైజేషన్‌తో కలిసి సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా ఇండియాలో విద్యుత్ సౌకర్యం లేని, మారుమూల గ్రామాల్లో, పేద వారి కోసం సోలార్ ఎనర్జీతో వెలిగే లైట్లు పంపిణీ చేసి గొప్ప మనసు చాటుకున్నారు. తాజాగా ఆమె వెకేషన్ కోసం లండన్ ట్రిప్‌కు వెళ్లారు. అక్కడ కల్చర్ దగ్గట్టు బోల్డ్‌గా స్కర్ట్స్ వేసుకుని హాట్ ఫొటోస్‌కు ఫోజులిచ్చారు. అక్కడ గడిపిన బ్యూటిఫుల్ మూమెంట్స్‌ను సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. దీంతో చాలా పద్ధతిగా సంప్రదాయకంగా కనిపించే రానా వైఫ్ ఫొటోలపై కొందరు విమర్శలు చేస్తుండగా.. మరికొందరు కంట్రోల్‌లో పెట్టుకోవాలని రానాకు సూచిస్తున్నారు. ప్రస్తుతం మిహీకా ఫోటోస్ నెట్టింట తెగ వైరల్‌గా మారాయి.
Read More... రష్మికతో మేనేజర్ గొడవలు.. క్లారిటీ ఇచ్చిన నేషనల్ క్రష్