నాగ చైతన్యతో డేటింగ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

by Anjali |   ( Updated:2023-05-08 08:55:55.0  )
నాగ చైతన్యతో డేటింగ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
X

వెబ్‌డెస్క్: గూఢచారి ఫేమ్ శోభిత ధూళిపాళ, నాగచైతన్య డేటింగ్‌లో ఉన్నారని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ రూమర్‌ను వీరిద్దరూ కొట్టిపారేసినా అంతటితో ఆగలేదు. కాగా.. ఈ విషయంపై హీరోయిన్ మరోసారి స్పందించి.. ‘‘నేను ఏం తప్పు చేయనప్పుడు ఈ తప్పుడు ప్రచారాలు జరుగుతుంటే ఎందుకు భయపడాలి. మీడియా ముందుకొచ్చి ఎందుకు క్లారిటీ ఇవ్వాలని అనిపిస్తుంది. నా పని నేను చేసుకుంటూ వెళ్తాను. ఆ రూమర్స్‌కు నాకు ఎటువంటి సంబంధం లేదు’’ అంటూ శోభిత డేటింగ్ వార్తలపై స్పష్టం చేశారు.

Read more:

తండ్రికి మద్దతుగా చైతూ.. ఆయన తప్పేమి లేదంటూ క్లారిటీ..!!

Naga Chaitanya: 'నా తొలి ముద్దు ఆమెతోనే.. " అంటూ ఓపెన్ అయిన నాగ చైతన్య

‘రాత్రంతా అదే పని.. రోజంతా ఇలా’ సామ్ పోస్ట్ వైరల్

Advertisement

Next Story