#SSMB28 టైటిల్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్.. ఫుల్ జోష్‌లో మహేశ్ బాబు ఫ్యాన్స్

by sudharani |   ( Updated:2023-05-27 11:18:00.0  )
#SSMB28 టైటిల్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్.. ఫుల్ జోష్‌లో మహేశ్ బాబు ఫ్యాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా తెరకెక్కతోన్న తాజా సినిమా ‘SSMB 28’. డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. ఈ క్రమంలోనే తాజాగా ‘SSMB28’ నుంచి మరో అప్‌డేట్ అభిమానుల ముందుకు వచ్చింది. ‘SSMB28’ మూవీ టైటిల్‌ను మే-31న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం ఇవాళ ఓ పోస్టర్ విడుదల చేసింది. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మహేశ్ బాబు అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

Read more:

అక్కడ ఉన్న టాటూ చూపిస్తూ హాట్ ఫోజులతో రెచ్చిపోయిన నిహారిక.. ఫొటోస్ వైరల్

Advertisement

Next Story