Jr.NTR వివాహేతర సంబంధంపై సినీ క్రిటిక్ సంచలన ట్వీట్.. భార్య పట్టుకుంది నిజమేనా..?

by Hamsa |   ( Updated:2023-06-02 03:38:19.0  )
Jr.NTR వివాహేతర సంబంధంపై సినీ క్రిటిక్ సంచలన ట్వీట్.. భార్య పట్టుకుంది నిజమేనా..?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫుల్ పాపులారిటీని దక్కించుకున్నాడు. ప్రస్తుతం ‘దేవర’ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉంటూనే గ్యాప్ దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో వెకేషన్స్‌కు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా, ఎన్టీఆర్ ఓ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడంటూ ఓ ట్వీట్ సంచలనం సృష్టిస్తోంది. బాలీవుడ్ సినీ క్రిటిక్ ఉమైర్ సందూ నిత్యం స్టార్ హీరో, హీరోయిన్స్‌పై పలు వివాదాస్పద పోస్టులతో వార్తల్లో నిలుస్తుంటాడు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌ను ఉద్దేశిస్తూ ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. ‘‘Jr. NTR భార్య ఇటీవల మరో మహిళతో ఉండగా అతన్ని పట్టుకుంది. వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. అతని భార్య అతని ఫోన్‌ని చెక్ చేసింది. ఆ మహిళ గురించి ఆమెకు తెలిసింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో ప్రతి నటుడికీ రహస్య వ్యవహారాలు జరుగుతున్నాయి’’ అంటూ రాసుకొచ్చాడు. అంతేకాకుండా ఎన్టీఆర్‌ ఫొటోను కూడా షేర్ చేశాడు. దీంతో అది చూసిన తారక్ ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోతూ కామెంట్లతో అతడిని ఫుల్ బాల్ ఆడుకుంటున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌కు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Also Read: అంతా బావుంది కానీ.. 'గుంటూరు కారం' మూవీలో అదొక్కటే మిస్సింగ్

Advertisement

Next Story