లేడీ గెటప్‌లో అమ్మాయిల కంటే సెక్సీగా కనిపించిన హీరో

by sudharani |   ( Updated:2023-12-18 08:45:50.0  )
లేడీ గెటప్‌లో అమ్మాయిల కంటే సెక్సీగా కనిపించిన హీరో
X

దిశ, సినిమా : ఎవర్‌గ్రీన్ బ్యూటీస్ ఐశ్వర్యా రాయ్ బచ్చన్, మాధురీ దీక్షిత్ మెలోడి సాంగ్ ‘డోలా రే డోలా’ ప్రజెంట్ ట్రెండింగ్‌లో ఉంది. ‘రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ మూవీలో ‘దిండోరా’ సాంగ్‌‌లో భాగంగా రణ్‌వీర్ సింగ్ ఈ పాటకు డ్యాన్స్ చేయగా.. ఇంతకు ముందే చియాన్ విక్రమ్ సూపర్బ్ స్టెప్స్‌తో అలరించాడు. 2009లో వచ్చిన ‘మల్లన్న’ సినిమాలో సెక్సీ లేడీ గెటప్‌లో ముస్తాబైన చియాన్.. ‘డోలా రే డోలా’ అంటూ కుర్రాళ్ల మతిపోగొట్టాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. విక్రమ్ అందానికి ఫిదా అయిపోయామంటున్నారు నెటిజన్స్.

Advertisement

Next Story