- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
43 ఏళ్ల సంసార జీవితంలో..ఒక్కసారి కూడా సురేఖతో అలాంటి పని చేయని చిరంజీవి!
దిశ,సినిమా: టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి గురించి మనం ఎంతా చెప్పినా తక్కువే. ఆయన తన స్వయంకృషితో సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్‌గా నిలిచాడు. ఇక ఆయన సినిమా వచ్చిందంటే చాలు ఫ్యాన్స్ సందడి మాములుగా ఉండదు.
ఇక చిరంజీవి ఎప్పుడూ కూల్‌గా ఉండటమే కాకుండా తన ఫ్యామిలీతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తూ ఉంటాడు.అయితే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన చిరు, తాను ఈ స్థాయికి రావడానికి కారణం తన భార్య అంటూ తెలిపాడు. అంతేకాకుండా తన వైవాహిక జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను పంచుకున్నారు.
ఈ క్రమంలోనే చిరు మాట్లాడుతూ.. నేను పెళ్లి చేసుకొని 43 ఏళ్లు అవుతుంది. ఇన్ని ఏళ్ల సంసార జీవితంలో ఒక్కసారి కూడా సురేఖతో దురుసుగా ప్రవర్తించింది లేదు, ఒక్కసారి కూడా నేను ఆమెపై చేయి ఎత్తలేదు, ఎందుకంటే దానికి నా భార్యలో ఉన్న సహనం, ఓర్పు కారణం. తాను నన్ను అర్థం చేసుకున్నట్లుగా ఎవరూ అర్థం చేసుకోరు, అందుకే నా సక్సెస్‌కు కారణం ఆమె అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది.