- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Chiranjeevi సినిమా ట్రైలర్ విడుదల.. నవ్వి నవ్వి చావాల్సిందే! (వీడియో)
X
దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో శంకర్ దాదా MBBS కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. చిరంజీవిలోని కామెడీ యాంగిల్‌ను పూర్తిగా వాడి డైరెక్టర్ జయంత్ సీ పరాన్జీ సక్సెస్ అయ్యారు. అప్పట్లో ఈ చిత్రం ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరుతో పాటు మరో హీరో శ్రీకాంత్ కూడా ఈ చిత్రంతో బంపర్ హిట్ కొట్టారు. 2004లో విడుదలైన ఈ మూవీలో చిరు-శ్రీకాంత్‌లు పండించిన హాస్యానికి ప్రేక్షకులు పొట్టచెక్కలయ్యేలా నవ్వుకున్నారు. అయితే, ఇప్పటితరానికి ఆ హాస్యాన్ని మరోసారి చూపించేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. నవంబర్ 4న ఈ మూవీని థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో ఇవాళ సినిమా ట్రయిలర్‌ను రిలీజ్ చేశారు. చిరు హాస్య విశ్వరూపాన్ని మరోసారి పెద్దతెరపై చూసేందుకు ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు.
Advertisement
Next Story